లిబియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెర నుంచి బయటపడ్డ కర్ణాటక వాసులు
- August 04, 2015
లిబియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెర నుంచి బయటపడ్డ కర్ణాటక వాసులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. తన భార్యాపిల్లలను చూడగానే లక్ష్మీకాంత్ బోరున విలపించారు. భారత ప్రభుత్వం కృషి వల్లే లక్ష్మీకాంత్‌ను ప్రాణాలతో చూడగలిగామని అతని భార్య ప్రతిభా, తల్లి సావిత్రమ్మ తెలిపారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న తెలుగువారు సైతం క్షేమంగా రావాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







