'అభినేత్రి' ట్రైలర్ కు డేట్ ఫిక్స్
- September 08, 2016
తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'అభినేత్రి'. ఈ చిత్రం ట్రైలర్‌ను సెప్టెంబరు 11న సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమీజాక్సన్, ఫరాఖాన్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని కోనా వెంకట్ సమర్పిస్తున్నారు. అక్టోబరు 7న 'అభినేత్రి' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







