పాఠశాలలు ఫీజులను పెంచాలంటే ప్రభుత్వ ఆమోదం అవసరం
- September 09, 2016
ప్రైవేట్ పాఠశాలలలో నిర్వహణ నష్టాలు మరియు మెరుగుదలలను ప్రవేశపెట్టి తమ సేవలను మరింతగా విసృతపర్చలంటే పాఠశాలల ఫీజులని పెంచాలనే అభ్యర్థనకు ప్రభుత్వ ఆమోదం అవసరమని సీనియర్ ప్రభుత్వ అధికారి గురువారం తెలిపారు.
విద్య మరియు ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ వద్ద ప్రైవేట్ పాఠశాలలు కార్యాలయ డైరెక్టర్ హమద్ అల్-ఘలీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక ప్రత్యేక పరిధి ద్వారా ఆర్థిక లెక్కింపులుల తనిఖీల నివేదికలుతెలుసుకొన్న తర్వాత వారి ఈ అభ్యర్థనలపై ఒక ప్రత్యేక కమిటీ ద్వారా వివరించాడు.సెప్టెంబరు 18 న మొదలయ్యే కొత్త విద్యా సంవత్సరంలో సందర్భంగా మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను పెంచాలంటే గత మూడు సంవత్సరాల వారి ఆర్థిక ఫలితాల అధ్యయనం తర్వాత ప్రైవేట్ పాఠశాలలు కార్యాలయం ద్వారా అధికారుల అనుమతి పొందాలి. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక మరియు పెరుగుతున్న ఫీజుల గూర్చి తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తూ ఉండగా, సంస్థల నిర్వాహకులు తమ సిబ్బంది జీతాలు, భావన అద్దెలు మరియు ఇతర ఖర్చులతో సహా వారి అధిక నిర్వహణ ఖర్చులని భర్తీ చేయడానికి ఫీజులను పెంచమని విన్నవిస్తున్నారని విద్య మంత్రి హయ్యర్ ఎడ్యుకేషన్, డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ వాహెద్ ఆలీ అల్- హమ్మది చెప్పారు.దీని ప్రకారం, మేము ఇరువురి ప్రయోజనాలను రక్షించే దిశలో కృషి చేస్తున్నట్లు ఆయన అన్నారు.విద్యా రసీదును వ్యవస్థ నుండి 12 ప్రైవేటు పాఠశాలలని నిలువరిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్థలు కూడా రెండు సంవత్సరాల గడువు సమయం దాటినా తర్వాత అవసరమైన విద్యా అక్రెడిటేషన్ పొందే విషయంలో విఫలమైందని చెప్పారు. రాబోయే విద్యా సంవత్సరం (2016/2017) నుండి విద్యార్థులు ఆందోళన చెందకుండా ఈ వ్యవస్థ ప్రకారం అంగీకరించాలి పాఠశాలలు, అయితే అప్పటికే నమోదు చేసుకున్న విద్యార్థుల విద్యా వోచర్లు ప్రయోజనం కొనసాగుతుంది. 75 ప్రైవేట్ పాఠశాలలు సమూహం ఇప్పటికీ కూపన్ వ్యవస్థలో భాగంగా ఉన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







