ఉ.కొరియా వరదలు : 133మంది మృతి, 395 మంది గల్లంతు...
- September 12, 2016
ఉత్తరకొరియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో భారీస్థాయిలో వరదలు సంభవించాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 133 మంది మృతిచెందగా.. మరో 395 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. యాంగ్యాంగ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐరాస ఈ వివరాలను ప్రకటించింది. ట్యుమెన్ నదీ పరీవాహక ప్రాంతంలో లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రాంతాల్లో సహాయచర్యలు చేపట్టినట్లు దేశ అధికారిక మీడియా పేర్కొంది. 35వేల ఇళ్లు, 8,700 ప్రభుత్వ భవనాలు ధ్వంసమైనట్లు ఐరాస తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







