సూయజ్ కాలువ ప్రారంభోత్సవానికి విచ్చేసిన బహ్రెయిన్ కింగ్ హమద్
- August 06, 2015
ఈజిప్టు అధ్యక్షులు అబ్దెల్ ఫత్తా అల్ సిసి వారి ఆహ్వానంపై, GCC దేశాల ముఖ్య భాగమైన సూయజ్ కాలువ ప్రారంభోత్సవానికి, బాహ్రైన్ అధ్యక్షులు హిజ్ మెజెస్టీ కింగ్ హమాద్ నిన్న రాత్రి విచ్చేశారు. ఈజిప్టు చరిత్రలో మైలురాయిగా నిలిచే ఈ చారిత్రాత్మక సంఘటనలో పాల్గొన్న వారిలో కింగ్ హమాద్ అగ్రస్థానంలో నిలుస్తారు. ఈజిప్టు కష్టకాలంలో ఉన్నప్పుడు, బహ్రెయిన్ అన్నివిధాలుగా సహాయకంగా నిలిచిందనీ, బాహ్రైన్ మరియు ఈజిప్టుల భద్రతలు విడదీయరానివని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







