ఆహార భద్రత అవార్డును సొంతం చేసుకున్న దోహాలోని క్రౌన్ ప్లాజా
- August 06, 2015
తనిఖీ, నిరూపణ, పరీక్ష మరియు ప్రామాణీకరణలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినకంపెనీ ఐన SGS వారు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ ఆడిట్ లో ఆహార భద్రత పర్యవేక్షణ అంశంలో దోహాలోని క్రౌన్ ప్లాజా 99.2 శాతంతో ప్రధమ స్థానాన్నాక్ర మించింది. ఇంటర్ కాంటినెంటల్ హొటెల్స్ గ్రూపులో, ఇదే అత్యధిక స్కోరు. SGS వారే నిర్వహించిన మరొక ప్రామాణీకరణలో, ఈ హోటెల్, ఈ సంవత్సరానికై హాజర్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ పాయంట్ సెర్టిఫికేషన్ (HACCP)అవార్డును కూడా అందుకోవడం విశేషం. ఈ అవార్డులతో, క్రౌన్ ప్లాజా ఈ ఏరియా లోనే నాయక స్థానానికి ఎదిగింది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







