బహ్రెయిన్ వాతావరణ సూచన

- August 08, 2015 , by Maagulf
బహ్రెయిన్ వాతావరణ సూచన


బహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారి వాతావరణ శాఖ డైరక్టరేట్ వారు నేడు వాతావరణం వేడిగా, ఉక్కపోతతో ఉంటుందని, కొన్ని సమయాల్లో మబ్బుపట్టి కూడా ఉండవచ్చని తెలియజేశారు.


--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com