ఐవరీకోస్ట్ అధ్యక్షునికి అభినందనలు తెలిపిన ఖతార్ ఎమిర్
- August 08, 2015
ఖతార్ పాలకుడు ఎమిర్ హిజ్ హైనెస్ షేక్ తామిం బిన్ హమాద్ అల్ థాని, ఐవరీకోస్ట్అధ్యక్షులు అలాసేన్ క్వాత్టారాకు, ఆ దేశ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కేబుల్ సందేసమిచ్చారు. అంతేకాకుండా డేప్యూటీ ఎమిర్ హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్ తానీ, ప్రధానమంత్రి మరియు ఆంతరంగిక వ్యవహారాల మంత్రి హెచ్. ఈ. షేక్ అబ్దుల్లా బిన్ నస్సెర్ బిన్ ఖలీఫా అల్ థాని కూడా సందేశాలు పంపించారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







