నాగశౌర్య అవసరాల అసిస్టెంట్ తో.....
- September 20, 2016
'జ్యో అచ్యుతానంద' సినిమాతో హిట్ కొట్టాడు నాగశౌర్య. ఈ చిత్రాన్ని వారాహి బ్యానర్ లో నిర్మించారు. తాజాగా అదే బ్యానర్ లో నాగశౌర్య మరో సినిమా చేయనున్నాడట. ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు పరిచయం అవుతాడట. అతనెవరో కాదు..అవసరాల శ్రీనివాస్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన కుమార్. ఆయన చెప్పిన కథ విని ఇటు నిర్మాతలు .. అటు నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోందని టాక్.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







