ఇంద్రగంటి చైతూ కాంబినేషన్ కొత్త చిత్రం...
- September 20, 2016
నాగచైతన్య త్వరలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయను న్నాడు. దీన్ని నాగార్జునే నిర్మించనున్నా డన్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఇప్పుడు మరో చిత్రం చేసేందుకు సిద్ధమ వుతున్నాడు. 'జెంటిల్మన్' దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ ఈ కొత్త చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మించనున్నాడు. ఇంకా కథానాయిక ఎవరన్నది స్పష్టత రాలేదు. ప్రస్తుతం నాగచైతన్యవి 'ప్రేమమ్', 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో 'ప్రేమమ్' వచ్చే నెల ఏడున ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పుడు కొత్తగా రెండు చిత్రాలు చేసేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చాడు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







