1.4 మిలియన్ విలువ చేసే ఆభరణాల దొంగలు పట్టివేత
- September 21, 2016
మస్కట్ : ముత్తరః మరియు సీబ్ ప్రాంతాలలో బంగారు దుకాణాలలో 1.4 మిలియన్ విలువ చేసే ఆభరణాలని దొంగిలించిన ఘటనకు సంబంధించిన ఆసియా జాతీయులు సమూహ చోరులను రాయల్ ఒమాన్ పోలీసులు పట్టుకొన్నారు. సీబ్ మరియు ముత్తరః పోలీసు స్టేషన్లు సహకారంతో, విచారణలు మరియు మస్కట్ గవర్నటీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డైరెక్టరేట్ జనరల్ ఈ కేసుని చేధించారు. రాయల్ ఒమాన్ పోలీసులకు చెందిన ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ, ఈ దొంగలు తొలుత ఆభరణాలను దుకాణాన్నీ ఎంచుకొని రక్షిత లోహ షట్టర్ కత్తిరించి లోపలకు ప్రవేశిస్తారని ఆయన తెలిపారు. ఈ దొంగలని పెట్టుకొనేందుకు ఒక ప్రత్యేక బృందం ఆభరణాల చోరీల దర్యాప్తునకు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దొంగలు తమ నేరాలను ఒప్పుకున్నట్లు చెప్పారు. వీరు తమ ఇళ్లలో బంగారు వస్తువులు కరిగించి విదేశాలకు ఆ బంగారంనీ అక్రమంగా స్మగ్లింగ్ చేస్తారని రాయల్ ఒమాన్ పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







