విక్రమ్ కుమారుడు దృవ్ కృష్ణ తెరంగేట్రంకి రంగం సిద్దo..
- September 21, 2016
తమిళ్ స్టార్ విక్రమ్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది. ప్రతి సినిమా ఓ ప్రయోగంలా ఉండలాని కోరుకుంటాడు విక్రమ్. కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. అయితే, ఇప్పుడీ విక్రమ్ తన నట వారసుడిని రంగంలోకి దింపేందుకు రెడీ అయినట్టు సమాచారమ్. కుమారుడు దృవ్ కృష్ణ తెరంగేట్రంకి రంగం సిద్దమైంది.
త్వరలోనే ధృవ ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్ర విశేషాలని ప్రకటించనున్నారు. అయితే ఈ సినిమాకు శంకర్ కేవలం నిర్మాత మాత్రమే. తన అసోసియేట్ ఈ మూవీని డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ధృవ్ కూడా తండ్రి తరహాలో దూసుకుపోడేమో చూడాలి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు







