మైసూర్ ప్యాలెస్ దసరా ఉత్సవాలకు రెడీ అయ్యింది...
- September 23, 2016
మన దేశంలో ఒక్కొక చోట ఒక్కోలా జరుపుకొనే దసరా ఉత్సవాలకు ప్రతి చోట ఒక ప్రాసస్యం ఉంది. ఇక దసరా అనగానే ముందుగా అందరి మదిలో మెదిలేది.. మైసూర్ ప్యాలెస్. దసరా ఉత్సవాలకు చారిత్రక నేపద్యమున్న మైసూర్ ఫ్యాలెస్ రెడీ అయ్యింది. అక్టోబర్ 1 నుంచి 10 వరకూ జరిగే ఈ దసరా నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అంగరంగ వైభంగా తయారు చేస్తున్నారు. ఈ నెల 25న నవగ్రహ, గణపతి హోమం, శాంతిపూజలుంటాయి. అదే రోజున సింహాసనాన్ని సిద్ధం చేసే ప్రక్రియను చేపడతారు. అక్టోబరు 1న మహారాజు యధువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయరు సింహాసాన్ని అధిష్ఠిస్తారు. నిత్యం ప్రైవేట్ దర్భార్ ను కూడా నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల నేపద్యంలో ప్యాలెస్ సందర్శనపై ఆంక్షలను అమలు చేస్తారు. ఏయే సమయంలో ఫ్యాలెస్ సందర్శనం కు అవకాశం ఉంటుందో త్వరలో ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







