కుళ్ళిన మాంసాన్ని స్యాండ్విచ్ కు వాడుతూ పట్టుబడిన సౌదీ ప్రవాసీయుడు
- August 10, 2015
తాను పనిచేస్తున్న కేఫ్ లో స్యాండ్విచ్ తయారీకి మాంసం కోసం కుళ్ళిన గొర్రె కళేబరం నుండి మాంసాన్ని కోస్తున్న ప్రవాసీయుని సౌదీ పోలీసులు అరెస్టు చేశారు. తమ సాధారణ తనిఖీలో భాగంగా హఫ్ర్-అల్-బతిన్ పోలీసు పరిధిలో, రైతులు పారవేసిన చనిపోయిన గొర్రెలనుండి మాంసాన్ని కోస్తూ అతడు పట్టుబడ్డాడు. ఈ విషయమై మునిసిపల్ అధికారులు పోలీసువారికి సమాచారామిచ్చి, అనంతరం నియమ నిబంధనల ప్రకారం ఆ కేఫ్ ను వెంటనే మూయించారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







