ఒమాన్ ను వీడివెళ్లనున్న 3265 క్షమాభిక్ష దారులు
- August 10, 2015
ఒమాన్ మానవవనరుల శాఖ వారి సమాచారం ప్రకారం, జులై 21 నుండి 30 లోగా, 3265 మందికిపైగా సరాయిన అనుమతి పత్రాలు లేదా గడువుకు మించి ఉంటున్న ప్రవాసీయులు క్షమాభిక్ష అవధిని వినియోగించుకున్నారని తెలియవచ్చింది. మే, 3 వరకు ఉండిన ఈ వ్యవధి, 3 నెలలు పొడిగింపబడి ఈ జులై ఆఖరువారంతో ముగిసింది. ఈ శాఖవారి లెక్కల ప్రకారం 7382 మంది వివిధ దేశాల నుండి వచ్చిన శ్రామికులు, ఈ విధమైన శిక్ష లేదా పరిహారం లేకుండా ఒమాన్‌ను విడిచి వెళ్లనున్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!







