ఖతార్ లో ఆగస్ట్ 18 నుండి ఆన్ లైన్ పేమెంట్లు
- August 10, 2015
ఖతార్ ఉద్యోగులు ఎన్నళ్ళ నుండో ఎదురుచూస్తున్న వేజ్ ప్రోటక్షన్ సిస్టం (WPS), అంటే ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు కూడా బాంకుల ద్వారా వేతనం చెల్లించే విధానం త్వరలోనే అమలులోకి రానుంది. శ్రామిక చట్టం కిందకు వచ్చేప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న శ్రామికుల పేర్లు మరియు వారి వేతనాలు గల CSV ఫైళ్ళను నిర్వహించాలని సంబంధిత శాఖ ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా ఈ వ్యవస్థను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక పర్యవేక్షణా యూనిట్ ను కూడా నెలకొల్పారు. కతార్ సెంట్రల్ బాంకు వారి సహకారంతో కార్మిక శాఖ వారు ఒక విశ్రుతమైన డాటాబేస్ ను సిద్ధం చేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







