బహరేన్ లో ముగ్గురు నిర్వాసిత మహిళలని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్

- September 25, 2016 , by Maagulf
బహరేన్ లో  ముగ్గురు నిర్వాసిత మహిళలని  కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్

మనామా: ఒక భద్రతా గార్డు ముగ్గురు థాయ్ మహిళలని కిడ్నాప్ చేయడమే కాక  వారి నుంచి  మొబైల్ ఫోన్లను  దోచుకున్నాదని కోర్టు తెలిపింది. బాధితురాళ్ళ స్నేహితుల ద్వారా ఈ కేసు విషయంపై  పోలీసులకు ఫిర్యాదు చేశారు.హోటల్ లో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల రికార్డ్ చేసిన వీడియోని  సమీక్షించిన తర్వాత పోలీసులు 25 ఏళ్ల ప్రతివాది ఆ మహిళలను ఒక వాహనంలో తీసుకెళ్ళినట్లు కనుగొన్నారు. ఆ వీడియో  ఫుటేజ్ లో ఆ  వ్యక్తి ముందుకు వెళ్లి ఆ మహిళలతో మాట్లాడి ఒక నల్ల కారులో వారిని తీసుకెళ్లడం జరిగిందని కొద్దిసేపటి తర్వాత   వచ్చారు, ఆ  తర్వాత పరిశోధకులు ఆమె ముఖంపై  గాయాలను గుర్తించారు. గాయపడిన మహిళ పోలీసు అధికారులకు చెబుతూ, తమకు కారు నడిపేందుకు  ఒక అవకాశం ఇస్తానని చెప్పాడు..దాంతో అతని కారులో ఎక్కేమని తెలిపారు. కానీ, ఆ వ్యక్తి ఒక తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి  అక్కడ  మా ఫోన్లు మరియు డబ్బు దోచుకున్నాడు. భయపడిన  మేము అతని నుంచి తప్పించుకోవడానికి కారు నుంచి కిందకు దూకినట్లు చెప్పారు. ఈ ముగ్గురిని  ఒక ఫోటో క్రమం ద్వారా గుర్తించారు.ఇందులోని  నిందితుడిపై పోలీసులు అపహరణ మరియు దోపిడీ అభియోగాలు నమోదు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com