బహ్రెయిన్ లో కొత్త వాణిజ్య, పారిశ్రామిక నిర్మాణం ఫీజు పరిచయం
- September 25, 2016
మనామా: ప్రభుత్వం రాజ్యంలోని వాణిజ్య కార్యకలాపాలు సాధన కోసం ఒక కొత్త ఫీజు విధానాన్ని ప్రవేశపెట్టింది. పరిశ్రమ మరియు వాణిజ్య శాఖ మంత్రి జాయెద్ బిన్ రషీద్ అల్ జయని తీసుకున్న ఈ నిర్ణయం, సెప్టెంబర్ 8 వ తేదీన జారీ చేయబడింది మరియు అధికారిక గెజిట్లో గత గురువారం ఇది ప్రచురించబడింది.పారిశ్రామిక, నిర్మాణరంగం, రియల్-ఎస్టేట్ మరియు వ్యవసాయ రంగాల్లో వ్యాపార కార్యకలాపాల సాధన అవసరం నిమ్మిత్తం కొత్తగా సవరించిన ఫీజు వర్తిస్తుందని అయన పేర్కొన్నారు.పునరుద్ధరించబడిన ఈ ఫీజు విధానాన్ని సమర్థవంతంగా సెప్టెంబర్ 22 వ తేదీ 2017 నుంచి అమల్లోనికి రానుంది. వాణిజ్య రంగానికి అందించిన సేవలు మెరుగుపర్చడానికి లక్ష్యంగా ఆ వికాస ప్రణాళికలు పూర్తి వస్తుందని ఈ నిర్ణయం కోసం లీగల్ వ్యవహారాల మంత్రివర్గ కమిటీ సమర్పించిన సిఫార్సు ఆగస్టు 22 వ తేదీన వెలుగులో వస్తుందని కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది వాణిజ్య కార్యకలాపాలు సాధన ఫీజు పునశ్చరణ నియమావళిలో వచ్చిందని మంత్రిత్వ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







