నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ-సి35 ...
- September 25, 2016
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం ఉదయం 9.12 గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి35 నింగిలోకి దూసుకెళ్లనుంది. వాహకనౌక ఎనిమిది ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇందులో ఇస్రోకు చెందిన స్కాట్శాట్-1, అల్జీరియాకు చెందిన మూడు, కెనడా, అమెరికాకు చెందిన ఒక్కొక్క ఉపగ్రహం ఉంది. వీటితోపాటు ముంబయి ఐఐటీకి చెందిన ప్రథమ్, బెంగళూరులోని పీఈఎస్ విశ్వవిద్యాలయానికి చెందిన పీశాట్ ఉపగ్రహాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







