పీఎస్‌ఎల్వీ-సీ35 నాలుగో దశ రాకెట్ ప్రయోగం విజయవంతం..
- September 25, 2016
భూ ఉపరితలంపై వాతావరణం పరిశీలన, తుపాన్లను ముందుగానే పసిగట్టే పరిజ్ఞానంతో రూపొందిన స్కాట్‌శాట్ ఉపగ్రహం పీఎస్‌ఎల్వీ-సీ35 నాలుగో దశ రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఇస్రో నిర్ణయించిన సమయానికి అనుగుణంగానే రాకెట్ ప్రయోగం జరిగింది. స్కాట్‌శాట్-1ను పీఎస్‌ఎల్వీ-సీ35 విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగంలో 3 స్వదేశీ ఉపగ్రహాలు, 5 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి తీసుకెళ్లింది.వాటిని సంబంధిత కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ జరుగుతోంది. ముంబై ఐఐటీకి చెందిన ప్రథమ్ ఉపగ్రహం, బెంగళూరు పీఈఎస్ విశ్వవిద్యాలయానికి చెందిన పీశాట్ ఉపగ్రహం, అల్జీరియాకు చెందిన మూడు ఉపగ్రహాలు, కెనడా, యూఎస్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహం ఈ రాకెట్ ద్వారా నింగిలో ప్రవేశ పెట్టనున్నారు. ప్రయోగం ప్రారంభించిన 2.15 గంటల్లో ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







