'హౌస్' చిత్రం పాటల విడుదల...
- September 26, 2016
జై, వసుంధర జంటగా నటుడు ఉత్తేజ్ శిష్యుడు రాజుశెట్టి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న హార్రర్ కామెడీ ఎంటర్ టైనర్ 'హౌస్'. బోయిన కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం పాటలు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. శశాంక్ భాస్కరుని సంగీతం అందించిన ఈ చిత్రం పాటల సీడీని నిర్మాత రాము ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు క్రాంతి మాధవ్, నటుడు ఉత్తేజ్, నిర్మాత ముత్యాల రాందాస్, పద్మిని, హీరో మానస్ హాజరై యూనిట్‌ను అభినందించారు. ఉత్తేజ్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అనుభవంతోనే సినిమా తీశానని దర్శకుడు అన్నారు. నా శిష్యుడు రాజు శెట్టి దర్శకుడుగా మారడం చాలా ఆనందంగా ఉందని ఉత్తేజ్ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







