పూజామోహన్ మిస్ ఇండీవుడ్- 2016' టైటిల్‌ను గెలుచుకున్నారు...
- September 26, 2016
మిస్ ఇండీవుడ్- 2016' టైటిల్‌ను కాళికట్‌కు చెందిన పూజామోహన్ గెలుచుకున్నారు. రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్ వేడుకల్లో మూడో రోజు పలువురు మోడళ్లు ర్యాంప్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ముంబయికి చెందిన జోబిత మొదటి రన్నరప్‌గా నిలిచారు. త్రివేండ్రం రాష్ట్రానికి చెందిన రేవతి రెండో స్థానం కైవసం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12మంది మోడల్స్ ఈ పోటీలో పాల్గొన్నారు. తొలుత తెలంగాణ నారాయణపేట ప్రాంతానికి చెందిన మోడల్స్ చేనేత వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సూఫీ సంగీతం ఆహూతులను అలరించింది.టాలీవుడ్ నటుడు సుమంత్, భోజ్‌పురి నటుడు రవికిషన్ విజేతలకు టైటిల్‌ను అందజేశారు. కార్యక్రమంలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రసీమకు చెందిన నటీనటులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







