సినీ దర్శకుడు, నిర్మాత తిరువీ ధి గోపాలకృష్ణ కన్నుమూశారు
- September 27, 2016
సినీ దర్శకుడు, నిర్మాత తిరువీ ధి గోపాలకృష్ణ(82) కన్నుమూశారు. ఫిలింనగర్‌లోని స్వగృహంలో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు కొద్ది కాలం క్రితం చనిపోయాడు. రెండో కుమారుడు సినీ పరిశ్రమలో పని చేస్తున్నారు. మురళీమోహన్ హీరోగా నటించిన వస్తా డే మా బావ, శివాజీ రాజా న టించిన అహో బ్రహ్మ, ఓహో శిష్య తదితర సినిమాలకు గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. 10 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. సారథి స్టూడియోలో తొలినాళ్లలో సిని మా నిర్మించిన వారిలో ఈయన ఒకరు. ఫిలింనగర్ సొసైటీ ఏర్పాటులోనూ కృషి చేశారు. సొసైటీ సభ్యుడిగా పదేళ్లు, కోశాధికారిగా ఏడేళ్లు సేవలందించారు.డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌లు, మా అసోసియేషన్‌కు సభ్యుడిగా ఉన్నారు. మంగళవారమే ఆయన అంత్యక్రియలు పూర్త య్యాయి. గోపాలకృష్ణ భౌతికకాయానికి సినీ ప్రముఖులు, నిర్మాతలు నివాళి అర్పించారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







