రూ. 46వేల దిగువకు వెండి ధర.....

- September 28, 2016 , by Maagulf
రూ. 46వేల దిగువకు  వెండి ధర.....

గత కొంతకాలంగా జోరుగా పెరిగిన వెండి ధర కాస్త దిగొచ్చింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో బుధవారం ఒక్కరోజే రూ. 900 తగ్గి రూ. 46వేల దిగువకు చేరింది. దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 45,150గా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గింది. రూ. 150 తగ్గడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 31,300కు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com