సౌదీ అరేబియా ఆస్పత్రిలో 156 పోస్టులు...
- September 28, 2016
సౌదీ అరేబియాలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో 156 ఖాళీల భర్తీ కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యానపవర్ కంపెనీ లిమిటెడ్(టాంకాం) దరఖాస్తులను ఆహ్వానించింది. ఉద్యోగార్ధులు తమ దరఖాస్తులను http://tomcom.telangana.gov.in వెబ్‌సైట్‌లో గానీ, తెలంగాణ రాష్ట్ర ఆనలైన సెంటర్ల ద్వారా గానీ అక్టోబర్ 2 లోగా అందించాల్సి ఉంటుందని టాంకాం మేనేజింగ్ డైరెక్టర్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టుల వివరాలిలా ఉన్నాయి.
కేటగరీ - పోస్టుల వేతనం
సంఖ్య (సౌదీ రియాళ్ళలో)
అనస్తీషియా టెక్నీషియన్లు 2 2520
నర్సులు(మహిళలు) 80 2610
అసిస్టెంట్ నర్సులు(మహిళలు) 10 2430
ల్యాబ్ టెక్నీషియన్లు(పురుషులు) 10 2520
ల్యాబ్ టెక్నీషియన్లు(మహిళలు) 11 2520
సీఎస్‌ఎస్‌డీ టెక్నీషియన్లు(పురుషులు) 2 2520
ఫిజియోథెరపీ టెక్నీషియన్లు(మహిళలు) 13 2860
మెడికల్ రికార్డు టెక్నీషియన్లు(మహిళలు) 2 3000
మెడికల్ కోడర్లు(పురుషులు) 3 3000
ఓఆర్ టెక్నీషియన్లు(పురుషులు) 3 2520
ఎక్స్ రే టెక్నీషియన్లు(పురుషులు) 5 2520
ఎక్స్ రే టెక్నీషియన్లు(మహిళలు) 7 2520
ఫిజియోథెరపీ టెక్నీషియన్లు(పురుషులు) 8 2860
మొత్తం 156
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







