ఊపందుకుంటున్న సెబీ
- September 29, 2016
మార్కెట్లో మదుపుదార్లు ఒక్కసారిగా విక్రయానికి దిగడంతో సెక్యూరిటీస్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) అప్రమత్తమైంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా షేర్లు, కరెన్సీ ఒక్కసారిగా విలువ కోల్పోయాయి. దీంతో వీటిని ఎదుర్కొనడానికి దేశీయ స్టాక్ ఎక్స్చేంజిలు ఏ విధంగా సిద్ధంగా ఉన్నాయో తెలుసుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 465 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ దాదాపు 153 పాయింట్ల మేరకు విలువ కోల్పోయింది. రూపాయి కూడా 44.50పైసలు పతనమై ఈ వారంలో కనిష్ఠ విలువైన రూ.66.91కు చేరుకుంది. జూన్‌లో బ్రెగ్జిట్ తర్వాత అత్యధిక పతనం ఇదే కావడం గమనార్హం. వూహించని పరిణామాన్ని ఎదుర్కొనడానికి స్టాక్‌మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయో సాయంత్రంలోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలిపింది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







