మెడికల్ ఇన్సూరెన్స్ లేకుండా దుబాయిలో నివాసం, వీసా నిరాకరణ
- August 13, 2015
దుబాయ్ లో వీసా దరఖాస్తులను మెడికల్ ఇన్సూరెన్స్ కు లింక్ చేయనున్నామని, ఇకపై ఇన్సూరెన్స్ స్కీము తప్పనిసరి అని దుబాయ్ హెల్త్ ఆధారిటీ వారు హెచ్చరించారు. కొత్త వీసా కోసం లేదా వీసా రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు తాము మెడికల్ ఇన్సూరెన్స్ కలిగిఉన్నట్టు నిర్ధారించాలని, లేదంటే వారు జూన్ 16 న ముగిసిన పధకంలో భాగస్వాములు కాలేరని తెలిపారు. ఇంకా, 100 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు కలిగిన కంపెనీలు ఈ నెల మొదటి తేదీ నుండి అమలులో ఉన్న ఈ పధకం క్రిందకు వస్తారని తెలిపారు. కాగా, దుబాయ్ కి వచ్చే పర్యాటకులు కూడా తప్పనిసరిగా మెడికల్ ఇన్స్యూరెన్స్ ను కలిగిఉండాలని తెలియవచ్చింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







