సౌదీ మసీదు పేల్చివేత సంఘటనలో పట్టుబడిన బహ్రెయిన్ పౌరుడు
- August 13, 2015
గత వారం సౌదీ అరేబియాలో 15 మంది మృత్యువాతకు, 33 మంది గాయాలకు గురైన మసీదు పేల్చివేత సంఘటన ఆరోపణలతో బహ్రెయిన్ పౌరుడిని పోలీసులు అరెస్టు చేశారు. సౌదీ ఆంతరంగిక శాఖ మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, దాడి జరిగిన అనంతరం అదుపులోకి తీసుకున్న 34 గురు అనుమానితుల్లో ఇతను ఒకరు. అనుమానితుల్లో ఎక్కువమంది సౌదీవారు కాగా, మరియొక బాహ్రైనీ, ఒక సీరియాన్, ఒక ఎమెనీ, ఒక పాకిస్తానీయులు ఉన్నా సంగతి విదితమే. 21 సంవత్సరాల, సౌదీ యూసిఫ్ బిన్ సులేమాన్ బిన్ అబ్దుల్లా అనే పేరుగల ఈ వ్యక్తి, ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద వర్గానికి చెందిన వాడిగా సౌదీ అధికారులు గుర్తించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







