ఖతార్ లో భారత స్వతంత్ర్య దినోత్సవ సంబరాలు
- August 13, 2015
భారత 69వ భారత స్వతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఖతార్ లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) లో ఆగస్టు 15 ఉదయం 7 గంటలకు జండా వందన సమర్పణ జరుగుతుంది. దోహాలోని స్ట్రీట్ నెంబర్ 916, వాహిబ్ బిల్ ఒమైర్, అల్ మమౌరా లో పాఠశాల విద్యార్ధుల సమక్షంలో భారత రాయబారి సంజీవ్ అరోరా భారత జాతీయ పతకం ఎగురవేసి, ప్రధాని ప్రసంగ పాఠాన్ని చదవనున్నారు. ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చని, వారు తమ వెంట ఐ. డి. కార్డును తీసుకురావాలని ఆయన కోరారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







