1,30,000 కెడి ల విలువ చేసే అక్రమ సిడిల ఆసియా విక్రేత అరెస్టు
- September 30, 2016
సినిమాలు మరియు అసభ్యకర సన్నివేశాలు కలిగి చట్టవిరుద్ధంగా సి డీ లను రూపందించే ఆసియా దేశాలకు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సుమారు లక్ష సంఖ్యలో ఉన్న వివిధ సి డి లను నిందితుని దుకాణంపై దాడి చేసి వాటిని పోలీసులు జప్తు చేసారు. ఆ సిడి ల విలువ 1,30,000 కె డి లకు పైగా విలువ కలిగి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అనుమానితుని యొక్క భాగస్వామి పెద్ద మొత్తంలో లభించాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







