అక్టోబర్ 22న విడుదల కానున్న 'బాహుబలి-2' ఫస్ట్ లుక్
- September 30, 2016
అక్టోబర్ 22న బాహుబలి కామిక్ బుక్‌ను రిలీజ్ చేస్తున్నట్లు సినీ హీరో ప్రభాస్ ప్రకటించారు. బాహుబలి2 కోసం తన అభిమానులే కాకుండా, అందరూ ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. బాహుబలి2 ఫస్ట్ లుక్ అక్టోబర్ 22న రిలీస్ కాబోతున్నట్లు ప్రభాస్ ప్రకటించారు. ప్రభాస్ పుట్టిన రోజు 23నే రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, ఆయన అభిమానుల కోసం ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నట్లు రాజమౌళి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







