2017 గణతంత్ర దినోత్సవ వేడుకులకు ముఖ్య అతిధిగా అబుధాబి ప్రిన్స్
- October 02, 2016
2017 గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా అబుదాబి రాజకుమారుడు హెచ్‌హెచ్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రానున్నారు. దిల్లీలోని రాజ్‌పథ్ వేదికగా జరిగే గణతంత్ర దినోత్సవానికి ఏటా ఓ ప్రముఖ వ్యక్తిని ముఖ్య అతిథిగా భారత్ ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది ఫాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలస్, గతేడాది అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలు విచ్చేశారు.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







