ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి శత జయంతి...

- October 02, 2016 , by Maagulf
ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి శత జయంతి...

సుప్రసిద్ధ గాయని ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి శత జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఆమె పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. దానిని ప్రముఖ కర్ణాటక విద్వాంసురాలు సుధా రఘునాథన్‌ ఆవిష్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com