ఘటనకు బాధ్యత వహిస్తున్నాం : హైతీ తిరుగుబాటుదారులు
- October 02, 2016
సౌదీ అరేబియా యుద్ధనౌకపై శనివారం వైమానిక దాడి జరిగింది. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. సౌదీ భద్రతా బలగాల జనరల్ కమాండ్ అందించిన వివరాల ప్రకారం...ఆదెన్ నుంచి మందులు, ఆహారపదార్థాలతో తరలివెళ్తున్న యుద్ధనౌకపై బాబ్-అల్ మందాబ్ జలసంధి సమీపంలో వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో ఆ నౌక పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించలేదు. వైమానిక దాడికి బాధ్యత వహిస్తున్నట్టు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలిని సందర్శించి సహాయకచర్యలు చేపట్టాయని జనరల్ కమాండ్ కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







