ఐఎస్ఐఎస్ చీఫ్ పై విష ప్రయోగం !!!
- October 03, 2016
ఉగ్ర దాడులతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్-బాగ్దాదీపై విష ప్రయోగం జరిగింది. ఆయనతో పాటు మరో ముగ్గురు ఐఎస్ కమాండర్ల ఆహారంలో కొందరు విషం కలిపారు. ఆ ఆహారం తీసుకున్న నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని రహస్య ప్రాంతానికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం సోదాలు చేసిన ఉగ్రవాదులు విష ప్రయోగం చేసినట్లు అనుమానిస్తున్న కొందరిని పట్టుకుని విచారణ జరుపుతున్నారు. లాడెన్ మృతితో ముక్కలైన అల్ ఖైదా గ్రూపును ఇస్లామిక్ స్టేట్ పేరుతో ఒక్కటిగా చేసింది అబూ బకర్ అల్-బాగ్దాదీనే. పవర్ఫుల్గాను, ధనవంతమైన ఉగ్రవాద సంస్థగా చేయడంతో కీలక పాత్ర పోషించింది ఆయనే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







