టర్కీలో టూరి జంపై ప్రత్యేకంగా వర్క్‌షాప్...
- October 03, 2016
టర్కీలో ఉన్న పర్యా టక రంగాన్ని మరింత విస్తృతం చేసేందుకు భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పర్యాటకంపై రోడ్ షో నిర్వహిస్తున్నామని రి పబ్లిక్ ఆఫ్ టర్కీ మినిసీ్ట్ర ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ప్రమోషన్ ఓజ్గార్ ఆయ్ టర్క్ తెలిపా రు. సోమవారం పార్క్ హయత్ హోటల్లో టర్కీలో టూరి జంపై ప్రత్యేకంగా వర్క్‌షాప్‌ను, వ్యాపార సంస్థలతో చర్చా కా ర్యక్రమాలను నిర్వహించారు. టర్కీ టూరిజంపై ఓజ్గార్ ఆయ్ టర్క్ మాట్లాడుతూ ప్రతియేటా ఇండియా నుంచి 1.31 లక్షల మంది పర్యాటకులు టర్కీకి వస్తున్నారు. ఇది ప్రతియేటా క్ర మంగా పెరుగుతోంది. ఈ సంఖ్యను మరింత పెంచుకునేందు దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో టర్కీ టూరిజంపై రోడ్ షోలు నిర్వహిస్తున్నామని తెలిపారు.టర్కీలో ఉన్న ప్రత్యేకత లపై నిర్వాహకులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







