రైస్ బాల్స్
- August 14, 2015
రైస్ బాల్స్
కావలిసినవి
ఉడికించిన అన్నం - కప్పు
మైదా పిండి - 2 స్పూన్లు
చీజ్ తురుము - 2 స్పూన్లు
టొమాటో సాస్ - తగినంత
నూనె - సరిపడా
ఉప్పు - తగినంత
బ్రెడ్ పొడి - రెండు స్పూన్లు
గుడ్డు - ఒకటి
తయారీ విధానం
ముందుగా అన్నాన్ని కొద్దిగా నీళ్లు ఉండేలా వండాలి. అందులో ఉప్పు, కొత్తిమీర తురుము, చీజ్ తురుము వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేయాలి. చల్లారాక ప్రిజ్‌లో పెట్టి తీయాలి. ఇప్పుడు వీటిని మైదా పిండిలో దొర్లించి, అరచేతిలో పెట్టి అప్పాల్లా ఒత్తాలి. వీటిని గిలక్కొట్టిన గుడ్డు మిశ్రమంలో ముంచి, బ్రెడ్ పొడిలో దొర్లించాలి. ఇప్పుడు వీటిని కాగే నూనెలో ఎర్రగా వేయించి తీయాలి. తరువాత వీటిని సగానికి కోసి మధ్యలో కొత్తిమీర, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలతో డెకరేట్ చేసి టొమాటో సాస్‌తో అందిస్తే సరి. డిఫరెంట్‌గా స్నాక్ ఐటం రెడీ.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







