'జతగా' చిత్రం సెన్సార్ పూర్తి
- October 05, 2016
మంచి జోడీగా గుర్తింపు పొందిన దుల్కర్ సల్మాన్, నిత్యా మేనన్ నటించిన 'జతగా' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. మలయాళంలో జాతీయ అవార్డులు పొందిన 'ఉస్తాద్ హోటల్'ని 'జతగా' అనే టైటిల్‌తో తెలుగులో అందిస్తున్నారు. అన్వర్ రషీద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై సురేష్ కొండేటి నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు హైదరాబాద్‌లో పూర్తయ్యాయని, సెన్సార్ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చి అభినందించిందని చిత్ర బృందం తెలిపింది. త్వరలో 'జతగా'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







