పవన్ 'జనసేన' టీజర్ విడుదల
- October 05, 2016
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సారథ్యంలో ఆ పార్టీ సోషల్ మీడియాలో ఖాతాలను తెరిచిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యకలాపాలను ప్రజలకు చేరవేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఖాతాలను తెరిచారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఒక టీజర్‌ను పార్టీ యూట్యూబ్‌లో విడుదల చేసింది. దీన్ని చూసిన అభిమానులు 'జై జనసేన' అంటూ యూట్యూబ్‌లో కామెంట్స్ చేశారు. జనసేన పార్టీ సామాజిక మాద్యమంలో అడుగుపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. .
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







