నిర్మాణాంత కార్యక్రమాలను పూర్తి చేసుకున్న'ఎంతవరకు ఈ ప్రేమ'
- October 05, 2016
'రంగం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో జీవా, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ 'ఎంత వరకు ఈ ప్రేమ'. డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంత కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రానికి పాటలు, మాటలు అందించిన వెన్నెలకంటి మాట్లాడుతూ.. 'ఇది ఫీల్ గుడ్ మూవీ. జీవా, కాజల్ జంట నటించిన ప్రతి సీన్ చక్కగా ఉంటుంది. సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం, అభినందన్ రామానుజమ్ సినిమాటోగ్రఫీ హైలెట్ అవుతాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







