కువైట్ నేతల సానుభూతి అందుకున్న బహ్రైన్ అధినేత

- August 15, 2015 , by Maagulf
కువైట్ నేతల సానుభూతి అందుకున్న బహ్రైన్ అధినేత

షేక్ ఇశా బిన్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా వారి ఆకస్మిక మృతికి సంతాప సూచనగా కువైట్ అమీర్ షేక్ సాబాహ్ అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సాబాహ్ వారు, బహ్రైన్ రాజు హిజ్ మెజెస్టీ కింగ్ హమాద్       బిన్ ఈస అల్ ఖలీఫా వారికి నేడు సంతాప సందేశం పంపించారు.  షేక్ సాబాహ్ వారు, అబ్దుల్లా అల్ ఖలీఫా వారి ఆత్మకు శాంతి కలిగేలా, రాజ కుటుంబాన్ని సహనం, శాంతి కలిగేలా సర్వశక్తిమంతుదైన అల్లాను ప్రా ర్ధించారు. ఇంకా ఇటువంటి సంతాప సందేశాలు కువేట్ యువరాజు షేక్ నవఫ్ అల్-అహ్మద్ అల్ జాబెర్ అల్-సాబాహ్, ప్రధానమంత్రి షేక్ జేవర్ అల్-ముబారక్ అల్ హమాద్ అల్-సాబాహ్ వారి నుండి కూడా అందుకున్నారు.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com