11 మంది ఉగ్రవాదులను కాల్చి చంపిన బంగ్లా సైన్యం
- October 08, 2016
ఉగ్రవాదులపై బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా సర్కారు విరుచుకుపడుతోంది. 11 మంది ఉగ్రవాదులను బంగ్లా సైన్యం కాల్చి చంపింది. జులైలో ఢాకా కేఫ్‌పై ఉగ్రవాదులు దాడి చేసి 22 మంది విదేశీ పర్యాటకులను చంపేశాక షేక్ హసీనా సర్కారు ఉగ్రవాదులను ఏరిపారేస్తోంది. ఇందులో భాగంగా ఢాకా సమీపంలోని గాజీపూర్‌లోని ఓ భవనంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో సైనిక బలగాలు దాడులు జరిపాయి. మరో ఘటన తంగైల్ జిల్లాలో జరిగింది. ఓ మూడంతస్థుల భవనంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో సైన్యం దాడులు జరిపింది. ఘటనా స్థలాల నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలను, అత్యాధునిక ఆయుధాలను సైన్యం స్వాధీనం చేసుకుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







