బాలయ్య 'గౌతమీ పుత్ర శాతకర్ణి' ఫస్ట్ లుక్ విడుదల
- October 08, 2016
కొన్ని పాత్రలు కొందరు నటుల కోసమే పుడతాయి. జానపద, పౌరాణికాల్లో ఎస్వీఆర్, ఎన్టీఆర్‌లాంటి మహా నటులను మించినవారు లేరనడంలో అతిశయోక్తి లేదు. నేటితరంలో అలాంటి పాత్రలు చేయగలిగిన అతికొద్ది మంది నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. కథ, పాత్ర నచ్చితే ఎలాంటి ప్రయోగం చేయడానికైనా ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. రెండో శతాబ్దానికి చెందిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ రాజసం ఉట్టిపడేలా ఉన్న ఫొటోను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







