ఈ నెల 14న గజల్ శ్రీనివాస్ '40 వసంతాల గానోత్సవం'
- October 08, 2016
గజల్ గాయకుడిగా 'మ్యాస్ట్రో' గజల్ శ్రీనివాస్ నలభై ఏళ్లు పూర్తిచేసుకోనున్నారు. ఈ సందర్భంగా అక్టోబరు 14న ''40 వసంతాల గానోత్సవాలు'' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఘంటశాల సంగీత కళాశాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, మంత్రి కామినేని శ్రీనివాసరావు, డొక్కా మాణిక్యవరప్రసాద్ పాల్గొంటారు.
తాజా వార్తలు
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!







