ఖతార్ రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా వాసి మృతి
- October 08, 2016
ఖతార్‌లో ఉద్యోగం చేస్తున్న కర్నూలు జిల్లా నంద్యాల వాసి సయ్యద్ ఉసేని (25) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ మేరకు కు టుంబ సభ్యులకు సమాచారం అందింది. నంద్యాలలోని అబ్దుల్ రహీమ్, షాహీరా బేగంల మొదటి కుమారుడు సయ్యద్ ఉసేని. ఈనెల 7న మస్కట్‌లోని తన స్నేహితుడితో కలిసి వెళ్లినప్పు డు కారు ప్రమాదానికి గురికాగా వారిద్దరూ మృతి చెందారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







