వెంకట్ కోడూరి గారికి జన్మదిన శుభాకాంక్షలు
- August 17, 2015
కువైట్ తెలుగు కళా సమితి ప్రెసిడెంట్ వెంకట్ కోడూరి గారి పుట్టిన రోజు వేడుకలు నిన్న కువైట్ లోని స్నేహితుల సమక్షంలో కేకు కట్ చేసి, ఆటపాటలతో, స్నేహితుల సరదా సంభాషణలతో, ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా వెంకట్ కోడూరి గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ…. వీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని… ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, కీర్తి ప్రతిష్టలతో చిరకాలం సంతోషంగా జీవనం సాగించాలని కోరుకుంటూ…. మరోమారు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తుంది కువైట్ ఎన్నారైస్.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







