భారత్ ఒక శక్తి : ప్రధాని మోదీ
- August 17, 2015
ప్రధాని నరేంద్రమోదీ అబుదాబిలోని మస్దర్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి పారిశ్రామికవేత్తలతో మోడీ సమావేశమయ్యారు. మోడీ మాట్లాడుతూ.. భారత్ కేవలం మార్కెట్ కాదు.. ఒక శక్తి అని తెలిపారు. భారత్లో అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలన్నారు. భారత్, యూఏఈ మధ్య చాలా విమాన సర్వీసులు ఉన్నా.. ఓ ప్రధాని రావడానికి 34 ఏళ్లు పట్టిందన్నారు.
--యం.వాసుదేవరావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







