హత్య కేసులో నిందితుడైన ఆసియా దేశ వ్యక్తి అరెస్ట్
- October 10, 2016
మస్కట్ : విలయత్ శలాలః లో అల్ సదా గ్రామంలో హత్య కేసులో నిందితుడైన ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తిని ధోఫర్ రాజ్య నేర పరిశోధనల యొక్క డైరక్టరేట్ జెనరల్ అరెస్ట్ చేశారు.
ధోఫర్ అల్ సదా గ్రామం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఒక ఆసియా దేశస్థుడు మరొక ఆసియా దేశస్థుని కత్తితో పొడిచి హతమార్చినట్లు రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి ధ్రువీకరించారు. ప్రతివాదిని నేరం జరిగిన కొన్ని గంటల్లో అరెస్ట్ చేశామని.... తాను దోచుకునెందుకె ఈ హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు హంతకుడు అంగీకరించాడని పోలీస్ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







