నవంబర్ లో విడుదల కానున్న'రోబో 2.0' ఫస్టులుక్
- October 10, 2016
సూపర్ స్టార్ రజనీకాంత్.శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'రోబో 2.0'. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్. అయితే ఈ సినిమా ఫస్టు లుక్ ను నవంబర్ 20న విడుదల చేయనున్నారు. ఇప్పటికే దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2017 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాకాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







