త్వరలో మస్కట్ లో మరిన్నీ ప్రజా పార్కింగ్ మీటర్లు
- October 12, 2016
మస్కట్ : మస్కట్ మున్సిపాలిటీ త్వరలో అనేక ప్రాంతాల్లో మరిన్నీ ప్రజా పార్కింగ్ మీటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.ఈ నూతన మీటర్లను మున్సిపాలిటీ పరిధిలోని అల్ ఘుబ్రా ఉత్తర, అల్ ఖువైర్ , వాణిజ్య ప్రాంతమైన క్కురుం జిల్లాలో అల్ ఖోఉద్ , వాడి కబీర్ ముత్తరః అల్ కుబ్రాహ్ వ్యాపార జిల్లా మరియు ముత్తరహ్ సోయుక్యూ లో సీబీ మార్కెట్ వాణిజ్య ప్రాంతంలో ఏర్పాటు చేయబడుతున్నట్లు తెలిపింది. ప్రజా పార్కింగ్ ప్రాంతాల్లో జరిమానాలు నివారించేందుకు సాధారణ చెల్లింపులను పరిగణలోకి తీసుకోవాలని ప్రజానీకానికి పిలుపునిచ్చింది. మస్కట్ మున్సిపాలిటీ ప్రజా పార్కింగ్ విషయమై ముందుస్తుగా కొత్త జరిమానాలు మరియు రుసుములు ప్రకటించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







